వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం.. అడ్డుకున్న దళిత సంఘాలు..

Published : Dec 06, 2022, 10:28 AM IST
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం.. అడ్డుకున్న దళిత సంఘాలు..

సారాంశం

అనంతపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గోరంట్ల మాధవ్‌ను దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. 

అనంతపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గోరంట్ల మాధవ్‌ను దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు గోరంట్ల మాదవ్ వచ్చాయి. అయితే ఆయనపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీసు‌లో నూతన విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరించలేదని ప్రశ్నించారు. తక్షణమే విగ్రహాన్ని ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Alert : ఈ తెలుగు జిల్లాలకు హైఅలర్ట్.. జారీచేసిన తుపాను హెచ్చరికల కేంద్రం
Rammohan Naidu Speech: రామ్మోహన్ నాయుడు పంచ్ లకి పడి పడి నవ్విన చంద్రబాబు, లోకేష్| Asianet Telugu