'మహా నాయకుడు' సినిమా: దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర ఇదీ...

 మహా నాయకుడు సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నట్టుగా సినిమాలో చూపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత  ఎన్నికల ప్రచారం నుండి 1984 ఆగష్టు సంక్షోభం సమసిపోయి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు కూడ దగ్గుబాటి ఆయనతో ఉన్నట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
 
ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. చైతన్య రథంపై ఎన్టీఆర్ పర్యటించారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌తో పాటు హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఉన్నారు. అయితే ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణీత గడువు కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించేలా ప్లాన్ చేసినట్టుగా సినిమాలో దృశ్యాలు ఉన్నాయి.

 మహా నాయకుడు సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నట్టుగా సినిమాలో చూపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత  ఎన్నికల ప్రచారం నుండి 1984 ఆగష్టు సంక్షోభం సమసిపోయి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు కూడ దగ్గుబాటి ఆయనతో ఉన్నట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
 
ఈ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్‌ వద్దకు వచ్చి అభ్యర్థుల జాబితాను ఎన్టీఆర్ చూపిస్తారు. ఆ జాబితాను చూసిన దగ్గుబాటి ఆశ్చర్యపోతారు. ఆ జాబితాలో ఉన్నవారిపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదన్నట్టుగా చెప్పారని సినిమాలో చూపించారు. ఇదే రకమైన అభిప్రాయాన్ని ఎన్టీఆర్ కూడ వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వెంటే దగ్గుబాటి ఉన్నట్టుగా చూపించారు. ఓ ఎన్నికల ప్రచార సభలో ఎన్టీఆర్‌ గొంతుకు గాయమైనట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు బసవతారకానికి ఫోన్‌లో చెబుతారు. అయితే ఎన్టీఆర్‌కు గాయమైన విషయాన్ని తెలుసుకొన్న బసవతారకం ఎన్టీఆర్‌ను చూసేందుకు వెళ్లినట్టుగా సినిమాలో చూపించారు.

 మహా నాయకుడు సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నట్టుగా సినిమాలో చూపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత  ఎన్నికల ప్రచారం నుండి 1984 ఆగష్టు సంక్షోభం సమసిపోయి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు కూడ దగ్గుబాటి ఆయనతో ఉన్నట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
 
ఆ సమయంలో బసవతారకంతో పాటు పురంధేశ్వరీ కూడ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారసభ జరిగే జిల్లాకు వెళ్తారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కుతారు.గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్తారు. ఆ సమయంలో కూడ ఎన్టీఆర్ వెంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నట్టుగా చూపించారు.

 మహా నాయకుడు సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నట్టుగా సినిమాలో చూపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత  ఎన్నికల ప్రచారం నుండి 1984 ఆగష్టు సంక్షోభం సమసిపోయి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు కూడ దగ్గుబాటి ఆయనతో ఉన్నట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
 
నాదెండ్ల భాస్కర్ రావు వ్యవహరశైలిపై చంద్రబాబునాయుడు అనుమానాలను వ్యక్తం చేస్తూ అమెరికాలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో మాట్లాడినట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో ఉన్న ఎన్టీఆర్ ను వీలైనంత త్వరగా హైద్రాబాద్ కు వచ్చేయాలని చంద్రబాబునాయుడు దగ్గుబాటికి సూచించినట్టుగా సినిమాలో దృశ్యాలు ఉన్నాయి.

 మహా నాయకుడు సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నట్టుగా సినిమాలో చూపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత  ఎన్నికల ప్రచారం నుండి 1984 ఆగష్టు సంక్షోభం సమసిపోయి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు కూడ దగ్గుబాటి ఆయనతో ఉన్నట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
 
నాదెండ్ల సీఎం పీఠం ఎక్కిన తర్వాత ఎన్టీఆర్ మరో సారి ప్రజల వద్దకు వెళ్తారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ తో పాటు కొన్ని సభల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడ మాట్లాడినట్టుగా సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ వెంట దగ్గుబాటి ఢిల్లీ వెళ్తే, ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు ట్రైన్‌లో ఢిల్లీకి వెళ్ళినట్టుగా చూపించారు.

 మహా నాయకుడు సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నట్టుగా సినిమాలో చూపించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత  ఎన్నికల ప్రచారం నుండి 1984 ఆగష్టు సంక్షోభం సమసిపోయి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే వరకు కూడ దగ్గుబాటి ఆయనతో ఉన్నట్టుగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.
 
By narsimha lodeFirst Published 22, Feb 2019, 3:49 PM IST