నెల్లూరు: భగ్గుమన్న పాతకక్షలు.. రెండు గ్యాంగ్‌ల మధ్య కత్తులతో ఘర్షణ

Siva Kodati |  
Published : Aug 11, 2021, 07:16 PM IST
నెల్లూరు: భగ్గుమన్న పాతకక్షలు.. రెండు గ్యాంగ్‌ల మధ్య కత్తులతో ఘర్షణ

సారాంశం

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పాతకక్షలు భగ్గుమన్నాయి. నడిరోడ్డులో రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా.. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పాతకక్షలు భగ్గుమన్నాయి. నడిరోడ్డులో రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా.. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కత్తిపోట్లకు గురైన వ్యక్తి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu