అంబికా కృష్ణ నివాసంతో పాటు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

Published : Nov 04, 2020, 04:48 PM ISTUpdated : Nov 04, 2020, 04:51 PM IST
అంబికా కృష్ణ నివాసంతో పాటు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లాలోని అంబికా కృష్ణ నివాసంతో పాటు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు.  

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని అంబికా కృష్ణ నివాసంతో పాటు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు.

అంబికా సంస్థలకు వేర్వేరు పేర్లతో లోన్లు తీసుకొన్నారనే విషయమై సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం.  అంబికా కృష్ణ  కుటుంబసభ్యుల ఇళ్లలో కూడ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.2019 ఎన్నికల తర్వాత అంబికా కృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు