కృష్ణాజిల్లాలో సీబీసీఐడీ దాడుల కలకలం

Siva Kodati |  
Published : Sep 18, 2019, 08:02 PM ISTUpdated : Sep 18, 2019, 08:07 PM IST
కృష్ణాజిల్లాలో సీబీసీఐడీ దాడుల కలకలం

సారాంశం

కృష్ణా జిల్లాలో సీబీసీఐడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కంచికచర్ల, మొగులూరు, బట్టినపూడి, మున్నలూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొగులూరు సొసైటీలో రైతులతో విడివిడిగా మాట్లాడి ఓ రాజ్యసభ సభ్యుడి ప్రమేయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు

కృష్ణా జిల్లాలో సీబీసీఐడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కంచికచర్ల, మొగులూరు, బట్టినపూడి, మున్నలూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొగులూరు సొసైటీలో రైతులతో విడివిడిగా మాట్లాడి ఓ రాజ్యసభ సభ్యుడి ప్రమేయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతుల భూములు, చెక్కులపై సీఐడీ అధికారులు ఆరా తీశారు. మొగులూరులో రియల్ ఎస్టేట్ వ్యవహారంపై రెండు రోజుల పాటు సోదాలు జరుపుతారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu