చంద్రబాబుకి అది సిగ్గుగా అనిపించడం లేదా..? జీవీఎల్ స్ట్రాంగ్ కామెంట్స్

Published : Nov 01, 2018, 10:30 AM IST
చంద్రబాబుకి అది సిగ్గుగా అనిపించడం లేదా..? జీవీఎల్ స్ట్రాంగ్ కామెంట్స్

సారాంశం

ఇటీవల చంద్రబాబు.. అఖిలేష్ యాదవ్ ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలసిందే. కాగా..దీనిపై జీవీఎల్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.  

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల చంద్రబాబు.. అఖిలేష్ యాదవ్ ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలసిందే. కాగా..దీనిపై జీవీఎల్ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.

‘‘ చంద్రబాబు నాయుడు గారు 1978లో ఎమ్మెల్యే, 1980లో మంత్రి అయ్యారు. అప్పుడు ఐదేళ్లున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసువాడు. అందరికంటే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కి ‘బచ్చా’ అఖిలేష్ యాదవ్ చిటికెస్టే ఢిల్లీ వెళ్లడం సిగ్గు అనిపించలేదా? ఇది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా?’’ అంటూ ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : తీవ్ర వాయుగుండం దెబ్బకు ఈ మూడ్రోజుల్లో 100-120 మి.మీ వర్షం కురుస్తుందా..! ఈ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్
నారాలోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: బొత్స | Botsa Satyanarayana | Asianet News Telugu