MOOD OF THE ANDHRA PRADESH: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఏషియా నెట్ సర్వే... మీరూ పాల్గొనండి... 

Published : Apr 01, 2024, 06:26 PM ISTUpdated : Apr 02, 2024, 12:58 AM IST
MOOD OF THE ANDHRA PRADESH: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఏషియా నెట్ సర్వే... మీరూ పాల్గొనండి... 

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 షెడ్యూల్ వెలువడింది... దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఓటర్ల నాడి పట్టి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేమిటి? తదితల వివరాలను తెలియజేసేందుకు ఏషియా నెట్ న్యూస్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మీరు పాల్గొనండి.  

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఏషియా నెట్ ప్రత్యేక సర్వే..  telugu.asianetnews.com/mood-of-andhra-survey  ఈ లింక్ పై క్లిక్ చేసి సర్వేలో పాల్గొనండి.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నాలుగో విడతలో అంటే మే 13న ఏపీలో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్ని అభ్యర్థుల ఎంపిక, ప్రకటన చేపట్టి ఎన్నికల ప్రచార జోరు పెంచాయి. అధికార వైసిపీ ఒంటరిగానే పోటీకి సిద్దమవుతుండగా ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రం ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయింది. దీంతో అప్పుడే ఎలక్షన్ రిజల్ట్ పై ప్రజల్లో చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజల మూడ్ ఎలా వుందో తెలుసుకునేందుకు ఏషియా నెట్ న్యూస్ ప్రత్యేక సర్వే చేపట్టింది. ఈసారి ఏపీలో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో ఈ సర్వేలో పాల్గొని తెలియజేయండి..

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం