నిరుద్యోగులకు తీపికబురు: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

Siva Kodati |  
Published : Dec 28, 2021, 09:25 PM ISTUpdated : Dec 28, 2021, 09:28 PM IST
నిరుద్యోగులకు తీపికబురు: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

సారాంశం

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) (appsce) శుభవార్త చెప్పింది. ఏపీలో రెవెన్యూ (ap revenue department) , దేవాదాయ శాఖల్లో (ap endowments department ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) (appsce) శుభవార్త చెప్పింది. ఏపీలో రెవెన్యూ (ap revenue department) , దేవాదాయ శాఖల్లో (ap endowments department ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, దేవాదాయ శాఖలో 60 ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఏపీపీఎస్సీ. ఈ నెల 30 నుంచి 2022 జనవరి 19వ తేదీ వరకు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://psc.ap.gov.in) లో పొందుపరిచారు.

PREV
click me!

Recommended Stories

Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌