దేశ చరిత్రలోనే తొలిసారిగా.. భారీస్థాయిలో గంజాయి దహనం.. ఏపీ పోలీసుల ఘనత..

Published : Feb 12, 2022, 10:29 AM IST
దేశ చరిత్రలోనే తొలిసారిగా.. భారీస్థాయిలో గంజాయి దహనం.. ఏపీ పోలీసుల ఘనత..

సారాంశం

ఏపీలో భారీ స్థాయిలో గంజాయిని దహనం చేస్తున్నారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపిన పోలీసులు ఈ క్రమంలో పెద్ద మొత్తాల్లో గంజాయిని పట్టుకున్నారు. వాటన్నింటిని ఈ రోజు దహనం చేయనున్నారు. ఇలా పెద్దమొత్తంలో గంజాయిని దహనం చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటి సారి..

విశాఖపట్నం : భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో cannabisని ఏపీ Police శాఖ దహనం చేయనుంది. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో రాష్ట్రం లో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది.

"

ఈ ఆపరేషన్ లో రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలపై ద్వంసం, సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా AOB తో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగు పై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉక్కుపాదం మోపిన పోలీస్ శాఖ.. ఆ క్రమంలో పట్టుబడిన గంజాయిని నేడు దహనం చేయనుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. మరో 2 రోజులు దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
అమరావతిని ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తా..!| Chandrababu Powerful Speech | Asianet News Telugu