జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దు: ఏపీ హైకోర్టు

Published : Mar 04, 2021, 01:20 PM ISTUpdated : Mar 04, 2021, 01:30 PM IST
జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దు: ఏపీ హైకోర్టు

సారాంశం

జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

2020 లో సివిల్ జడ్జి పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసినవారే అర్హులని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

 

అయితే నిబంధనలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ  2020లో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలిచ్చింది. ఈ నోటిఫికేషన్ స్థానంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కోరింది.

PREV
click me!

Recommended Stories

పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. సీఎం చంద్రబాబు, మంత్రుల పరామర్శ | Pawan Kalyan Health Update
Pawan Kalyan: ప‌వ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న‌..ముంబ‌యి ఆసుప‌త్రిలో ప‌రామ‌ర్శ‌