కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం...వాట్సాప్ నెంబర్లు ఇవే..

By Arun Kumar PFirst Published Jul 30, 2020, 11:36 AM IST
Highlights

రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం జిల్లాలవారిగా వాట్సాప్ నెంబర్ల ను కేటాయించింది.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గడిచిన వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పలు జిల్లాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కొన్ని నగరాలు, పట్టణాలు వర్తకసంఘాలు స్వచ్చందంగా లాక్ డౌన్ ని పాటిస్తున్నాయి.  

ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి ని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈ నేపధ్యంలో ప్రజలకు రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం పలు వాట్సాప్ నెంబర్ల ను కేటాయించింది. అటు కరోనాపై సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలంటే 104, 0866-2410978 నెంబర్ల ను వినియోగించాలని సూచించింది. 

జిల్లాల వాట్సాప్ నెంబర్ల వివరాలు:
                                                                  
శ్రీకాకుళం -  7995225220 

విజయనగరం -   9491012012 

విశాఖపట్టణం -  9000782783 

తూర్పు గోదావరి - 9849903862 

పశ్చిమ గోదావరి - 9966553424 

కృష్ణ -                  9100997444 

గుంటూరు -        9121008008 

ప్రకాశం -             9063455577 

నెల్లూరు -            9704501001 

చిత్తూరు -           9491077099 

అనంతపురం -   9493188891 

కడప -               9849900960 

కర్నూలు -         9849902412.

నోడల్ అధికారుల నెంబర్లు ఇవే..

ఏఎంసీ విశాఖపట్నం - 92466 16864

ఎస్ఎంసీ విజయవాడ - 98484 36653

ఎస్వీఐఎంఎస్ తిరుపతి - 94935 47709

జిఎంసీ అనంతపురం - 98494 99761

జీఎంసీ(రిమ్స్), కడప - 92478 99544

click me!