సంక్షేమ పథకాలు: దరఖాస్తుదారులకు ఏపీ కొత్త నిబంధన

Siva Kodati |  
Published : Oct 31, 2020, 03:08 PM IST
సంక్షేమ పథకాలు: దరఖాస్తుదారులకు ఏపీ కొత్త నిబంధన

సారాంశం

సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఫించన్లు, ఇతర పథకాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డ్ అప్‌డేట్ హిస్టరీని కూడా తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది

సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఫించన్లు, ఇతర పథకాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డ్ అప్‌డేట్ హిస్టరీని కూడా తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. ఫించన్లు పొందేందుకు పుట్టిన తేదీలు మార్చుకుంటున్నారని తేలడంతో జగన్ ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది.
 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu