ఏపీ వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు తీపికబురు.. జూలై 1 నుంచి కొత్త పే స్కేల్, జగన్ ఆమోదం

Siva Kodati |  
Published : Jun 16, 2022, 05:04 PM IST
ఏపీ వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు తీపికబురు.. జూలై 1 నుంచి కొత్త పే స్కేల్, జగన్ ఆమోదం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా జూలై 1 నుంచి కొత్త పే స్కేల్ కిందకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రానున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా జూలై 1 నుంచి కొత్త పే స్కేల్ కిందకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రానున్నారు. ఈ మేరకు ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంబంధించి ఫైలుపై సీఎం వైఎస్ జగన్ గురువారం సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో జారీ కానుంది. ఆగస్టు 1 నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు సచివాలయ ఉద్యోగులు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్