ఏపీ మోడల్‌ స్కూళ్ల టీచర్ల‌కు ప్రభుత్వం శుభవార్త.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్

Siva Kodati |  
Published : Nov 30, 2021, 10:04 PM ISTUpdated : Nov 30, 2021, 10:05 PM IST
ఏపీ మోడల్‌ స్కూళ్ల టీచర్ల‌కు ప్రభుత్వం శుభవార్త.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్

సారాంశం

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో (ap model schools) ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం (ap govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్తూ పాఠశాల విద్యా ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.  కనీసం రెండు సంవత్సరాల పాటు ఒకే చోట పని చేస్తున్న వారికి కూడా బదిలీ అవకాశం కల్పించారు. 

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో (ap model schools) ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం (ap govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్తూ పాఠశాల విద్యా ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.  కనీసం రెండు సంవత్సరాల పాటు ఒకే చోట పని చేస్తున్న వారికి కూడా బదిలీ అవకాశం కల్పించారు. ఐదు సంవత్సరాలు దాటిన వారికి కచ్చితంగా ట్రాన్స్‌ఫర్లు చేయలంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీలకు ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో కలిపి కౌన్సిల్‌ నిర్వహించే ప్రక్రియ చేపట్టాలని సర్కార్ తెలిపింది. డిసెంబర్‌ 1 నుంచి 31 మధ్య ఈ బదిలీలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్