ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో 145 నిలిపివేత..

Published : Jan 25, 2023, 04:45 PM ISTUpdated : Jan 25, 2023, 04:48 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో 145 నిలిపివేత..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 145ని నిలిపివేసింది. జీవోపై అభ్యంతరాలు రావడంతో దానిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 145ని నిలిపివేసింది. పట్టణ ప్రాంతాల్లో వేసే లే అవుట్లలో 5శాతం పేదలకు కేటాయించాలని గతంలో ప్రభుత్వం జీవో 145ని జారీ చేసింది. ఆ జీవోపై రియల్‌ ఎస్టేట్ వ్యాపారుల వినతులు, ఇతరుల నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం ఆ జీవోను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం