AP Food Commission Visit:పేదలకు పూర్తి స్థాయిలో ఆహారం ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం | Asianet News Telugu

AP Food Commission Visit:పేదలకు పూర్తి స్థాయిలో ఆహారం ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం | Asianet News Telugu

Published : Apr 21, 2026, 11:25 AM IST

పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తోందని Chitha Vijay Prathap Reddy పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషకాహారం మరియు ఆరోగ్య సేవలు అందుతున్నాయని తెలిపారు.