విగ్రహాల ధ్వంసం: ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో సీఐడీ సోదాలు

Published : Jan 19, 2021, 04:53 PM IST
విగ్రహాల ధ్వంసం: ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో సీఐడీ సోదాలు

సారాంశం

 విగ్రహాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రవీణ్ చక్రవర్తి నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నాడు సోదాలు నిర్వహించారు.ఏపీ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కేసులో తాను కీలక పాత్ర పోషించినట్టుగా ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.


అమరావతి: విగ్రహాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రవీణ్ చక్రవర్తి నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నాడు సోదాలు నిర్వహించారు.ఏపీ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కేసులో తాను కీలక పాత్ర పోషించినట్టుగా ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విధ్వంసాల కేసులో టీడీపీ, బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్టుగా ఏపీ డీజీపీ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా  ప్రకటించారు.

ప్రవీణ్ చక్రవర్తి ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహించారు. ప్రవీణ్ చక్రవర్తి ఇంటితో పాటు ఆఫీసులో  సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ప్రవీణ్ చక్రవర్తి విషయంలో ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల విషయంలో విపక్షాలు ఏపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం