ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు

sivanagaprasad kodati |  
Published : Nov 06, 2018, 02:12 PM IST
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు

సారాంశం

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కేంద్రం ఇచ్చిన హామీలు రాష్ట్రమే చేపట్టేలా నిర్ణయం తీసుకుంది.

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కేంద్రం ఇచ్చిన హామీలు రాష్ట్రమే చేపట్టేలా నిర్ణయం తీసుకుంది.

రాయలసీమ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు..రామాయపట్నం పోర్ట్ నిర్మాణంపై చర్చించింది. కేంద్రం సాయం చేయకున్నా.. విశాఖ మెట్రో రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టే అంశంపై చర్చ జరిపింది. అలాగే అన్న క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: అక్క‌డ వ‌ర్షాలు, ఇక్కడ చ‌లి.. బ‌ల‌ప‌డుతోన్న అల్ప పీడ‌నం
CM Nara Chandrababu Naidu: మహిళా సంఘాలకు చెక్కులను అందజేసిన సీఎం చంద్రబాబు| Asianet News Telugu