ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన సోము వీర్రాజు, లిస్ట్ ఇదే

Siva Kodati |  
Published : May 20, 2023, 06:02 PM IST
ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన సోము వీర్రాజు, లిస్ట్ ఇదే

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.  జిల్లాల వారీగా లిస్ట్ ఇదే .

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ కూడా యాక్టీవ్ అవుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కేడర్ కూడా స్పీడ్ పెంచుతోంది. దీనిలో భాగంగా పార్టీని మరింత బలపరచాలనే ఉద్దేశంతో శనివారం 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు సోము వీర్రాజు. 

జిల్లాలవారీగా ఇన్‌ఛార్జ్‌లు :

 

  1. శ్రీకాకుళం – విజయానంద రెడ్డి
  2. విజయనగరం- రామరాజు
  3. విశాఖపట్నం – పుట్ట గంగయ్య
  4. పార్వతీపురం – ప్రకాశ్ రెడ్డి
  5. అరకు – పరశురామరాజు
  6. అనకాపల్లి – మాలకొండయ్య
  7. కాకినాడ – కోడూరు లక్ష్మీనారాయణ
  8. అమలాపురం – రామ్మోహన్
  9. రాజమండ్రి – కృష్ణ భగవాన్
  10. నరసాపురం – డాక్టర్ ఉమామహేశ్వర్ రాజు
  11. ఏలూరు- శ్రీమతి రేలంగి శ్రీదేవి
  12. మచిలీపట్నం – కపర్ది
  13. విజయవాడ – నర్సింగరావు
  14. గుంటూరు- నీలకంఠ
  15. నరసరావుపేట – గాజుల వెంకయ్య నాయుడు
  16. బాపట్ల – అడ్డూరి శ్రీరామ్
  17. ప్రకాశం – సురేందర్ రెడ్డి
  18. నెల్లూరు – కోలా ఆనంద్
  19. తిరుపతి -కందుకూరి సత్యనారాయణ
  20. రాజంపేట – చంద్రమౌళి
  21. చిత్తూరు – రఘురామిరెడ్డి
  22. కడప – వెంకటేశ్వర రెడ్డి
  23. హిందూపూర్ – నాగోతు రమేశ్ నాయుడు
  24. అనంతపూర్ – శ్రీనాథ్ రెడ్డి
  25. కర్నూల్ – అంకాల్ రెడ్డి
  26. నంద్యాల – పోతుకుంట రమేశ్ నాయుడు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు