సీఎం గారూ! వీటి సంగతి చూడండి: జగన్‌కు కన్నా వరుస లేఖలు

Siva Kodati |  
Published : Jun 05, 2019, 01:35 PM ISTUpdated : Jun 05, 2019, 01:37 PM IST
సీఎం గారూ! వీటి సంగతి చూడండి: జగన్‌కు కన్నా వరుస లేఖలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుస లేఖలు రాశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై 7 లేఖలు రాశారు కన్నా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుస లేఖలు రాశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై 7 లేఖలు రాశారు కన్నా.

పోలవరం నిర్వాసితులకు సాయంతో పాటు విజయవాడలో తొలగించిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని.. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కన్నా విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని, అలాగే దేవాలయ భూముల పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP