9న తిరుపతికి సీఎం జగన్, ప్రధానితో భేటీ

Siva Kodati |  
Published : Jun 05, 2019, 01:22 PM IST
9న తిరుపతికి సీఎం జగన్, ప్రధానితో భేటీ

సారాంశం

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు మోడీతో భేటీ కానున్నారు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తిరుపతికి వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు మోడీతో భేటీ కానున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని మోడీని జగన్‌ను కోరనున్నారు. అనంతరం ఈ నెల 15న జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొని..ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థిక లోటుపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తారు. 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP