పేదల ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Siva Kodati |  
Published : Aug 13, 2020, 04:53 PM IST
పేదల ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

సారాంశం

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయిండంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయిండంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

మైనింగ్ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సదరు మైనింగ్ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?