
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ఉక్కు ఫ్యాక్టరీలో గురువారం నాడు గ్యాస్ లీకై ఆరుగురు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
విషవాయువులు బయటకు వెళ్లాల్సిన ప్రాంతంలో గ్యాస్ లీకైంది. 15 మంది స్పృహ తప్పిపోయారు. ఈ విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే విషవాయులు ఎలా బయటకు లీకయ్యాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
"