మూడు జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్: ఏపీలో మొత్తం కేసులు 8,89,298కి చేరిక

Published : Feb 21, 2021, 05:28 PM IST
మూడు జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్: ఏపీలో మొత్తం కేసులు 8,89,298కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 89వేల 298 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 89వేల 298 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు  కూడా మరణించలేదు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,167కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,3728,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,680 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో088 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 072 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 81వేల 511 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 620 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 003, చిత్తూరులో 021,తూర్పుగోదావరిలో 003, గుంటూరులో 008, కడపలో 007, కృష్ణాలో 019, కర్నూల్ లో 000, నెల్లూరులో 007, ప్రకాశంలో 001, శ్రీకాకుళంలో 008, విశాఖపట్టణంలో 011, విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 000 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,721, మరణాలు 599
చిత్తూరు  -87,316,మరణాలు 848
తూర్పుగోదావరి -1,24,397, మరణాలు 636
గుంటూరు  -75,662, మరణాలు 671
కడప  -55,341, మరణాలు 463
కృష్ణా  -48,8472,మరణాలు 681
కర్నూల్  -60,858, మరణాలు 489
నెల్లూరు -62,434, మరణాలు 507
ప్రకాశం -62,198, మరణాలు 580
శ్రీకాకుళం -46,176, మరణాలు 347
విశాఖపట్టణం  -59,970, మరణాలు 566
విజయనగరం  -41,152, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,306, మరణాలు 542

 


 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh: కోట్లు విలువైన ఇంజెక్షన్ ఇచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్| Asianet Telugu
CM Chandrababu Naidu Rally మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళలకు ద్రోహం సీఎం ర్యాలీ| Asianet News Telugu