24 గంటల్లో ఏపీలో 246 కరోనా కేసులు: మొత్తం 8,92,986కి చేరిక

Published : Mar 19, 2021, 06:05 PM IST
24 గంటల్లో ఏపీలో 246 కరోనా కేసులు: మొత్తం 8,92,986కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో246 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 92వేల 986 కి చేరుకొన్నాయి.   


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో246 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 92వేల 986 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,187 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,46,74,210 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,546 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో1246 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 131మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 83వేల 890 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1909 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 005, చిత్తూరులో 045,తూర్పుగోదావరిలో 020,గుంటూరులో 058 కడపలో 012,కృష్ణాలో 037, కర్నూల్ లో 015, నెల్లూరులో 007,ప్రకాశంలో 003, శ్రీకాకుళంలో 012, విశాఖపట్టణంలో 021, విజయనగరంలో 007,పశ్చిమగోదావరిలో 002 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,924, మరణాలు 601
చిత్తూరు  -88,289,మరణాలు 857
తూర్పుగోదావరి -1,24,777, మరణాలు 636
గుంటూరు  -76,124, మరణాలు 671
కడప  -55,526, మరణాలు 463
కృష్ణా  -49,264,మరణాలు 682
కర్నూల్  -61,044, మరణాలు 490
నెల్లూరు -62,573, మరణాలు 509
ప్రకాశం -62,272, మరణాలు 581
శ్రీకాకుళం -46,344,మరణాలు 347
విశాఖపట్టణం  -60,359, మరణాలు 568
విజయనగరం  -41,200, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,395, మరణాలు 542


 

PREV
click me!

Recommended Stories

తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర: Tirupati Gangamma Jathara Day 2 Celebrations | Asianet News Telugu
Andhra Pradesh Weather Alert: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు | Asianet News Telugu