వీఆర్వోలకు అధికారాలు, కోర్టుకెక్కిన సర్పంచ్‌లు: వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్.. జీవో నెం. 2 ఉపసంహరణ

Siva Kodati |  
Published : Jan 04, 2022, 04:06 PM ISTUpdated : Jan 04, 2022, 04:07 PM IST
వీఆర్వోలకు అధికారాలు, కోర్టుకెక్కిన సర్పంచ్‌లు: వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్.. జీవో నెం. 2 ఉపసంహరణ

సారాంశం

జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. గ్రామ సచివాలయాల్లో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ గతంలో ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలు రావడంతో పాటు సర్పంచ్‌లు కోర్టుకెక్కారు.

జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. గ్రామ సచివాలయాల్లో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ గతంలో ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలు రావడంతో పాటు సర్పంచ్‌లు కోర్టుకెక్కారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్థమని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. దీంతో జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేసింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy