ఏపీలో మరో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

Published : Oct 25, 2022, 04:30 PM IST
ఏపీలో మరో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో చింతూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో చింతూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతూరు రెవెన్యూ డివిజన్‌లో ఏటిపాక, చింతూరు, కూనవరం, రామచంద్రాపురం మండలాలు ఉండనున్నాయి. ఇక, జగన్ సర్కార్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్త జిల్లాలతో పాటుగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Comments: అబద్దాలకు ప్యాంటుచొక్కా వేస్తే అదిజగన్మోహన్రె డ్డి | Asianet News Telugu
Sankranti Holidays : స్కూళ్లకి సరే.. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు..?