తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచా కేంద్రంలో పేలుడు..

Published : Feb 04, 2022, 02:39 PM IST
తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచా కేంద్రంలో పేలుడు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా (east godavari district) మండపేటలోని బాణసంచా కేంద్రంలో పేలుడు (explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా (east godavari district) మండపేటలోని బాణసంచా కేంద్రంలో పేలుడు (explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ  ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?