మోకాళ్ల మీద నిలబడి మహిళల నిరసన (వీడియో)

Published : Aug 26, 2020, 02:58 PM ISTUpdated : Aug 26, 2020, 03:37 PM IST
మోకాళ్ల మీద నిలబడి మహిళల నిరసన (వీడియో)

సారాంశం

అమరావతి రాజధాని ప్రాంతంలోని తూళ్లూర దీక్షా శిబిరం వద్ద మహిళలు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. సీఆర్డీఎ కార్యాలయాలనికి వెళ్లినవారిని అరెస్టు చేయడంపై నిరసనగా వారు ఆ పనిచేశారు.

అమరావతి: తుళ్ళూరు రైతుల దీక్షా శిబిరం ముందు మోకాళ్ళ మీద నిలబడి మహిళలు నిరసన తెలిపారు.  వార్షిక కౌలు అడగటానికి  విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి రైతులు వెళ్లిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు ఈ నిరసనకు దిగారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వీడియో చూడండి.

"

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu