రఘురామ కృష్ణంరాజుతో అమరావతి మహిళా జేఏసి నేతల భేటీ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 21, 2020, 11:50 AM ISTUpdated : Sep 21, 2020, 11:52 AM IST
రఘురామ కృష్ణంరాజుతో అమరావతి మహిళా జేఏసి నేతల భేటీ (వీడియో)

సారాంశం

రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న సొంత పార్టీ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏకంగా దేశ రాజధాని డిల్లీ వేదికనే పోరాటానికి సిద్దమయ్యారు.

న్యూడిల్లి: రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న సొంత పార్టీ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏకంగా దేశ రాజధాని డిల్లీ వేదికనే పోరాటానికి సిద్దమయ్యారు. దీంతో ఆయనకు అమరావతి ప్రాంత ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ నేతలు డిల్లీకి వెళ్లిమరీ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఐదు కోట్ల ఆంద్రుల మనోభావాలకు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేయడానికి రఘురామ కృష్ణంరాజును కలిసినట్లు మహిళా నేతలు వెల్లడించారు. 

వీడియో

"

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Avakaya Speech: యూరోపియన్ అంబాసిడర్ యూనియన్ డెల్ఫిన్ ఫిదా | Asianet News Telugu
AP Cabinet Meeting: Minister Kolusu Parthasarathy Addresses Media in Amaravati | Asianet News Telugu