మీరు సెల్ఫీ తీశారా..? దివ్యవాణికి అలీ కౌంటర్

Published : Apr 02, 2019, 04:31 PM IST
మీరు సెల్ఫీ తీశారా..? దివ్యవాణికి అలీ కౌంటర్

సారాంశం

సినీ నటుడు, వైసీపీ నేత అలీ.. టీడీపీ మహిళా నేత దివ్యవాణికి కౌంటర్ ఇచ్చారు. 

సినీ నటుడు, వైసీపీ నేత అలీ.. టీడీపీ మహిళా నేత దివ్యవాణికి కౌంటర్ ఇచ్చారు. అలీ ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా..జగన్ ఇచ్చిన ప్యాకేజీ కోసమే అలీ ఆ పార్టీ లోకి వెళ్లారంటూ దివ్య వాణి ఆరోపించారు. కాగా.. ఆ కామెంట్స్ కి అలీ సమాధానమిచ్చారు.

‘ప్యాకేజీ తీసుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేటప్పుడు మీరు చూశారా.. లేక సెల్ఫీ తీశారా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘టీడీపీలో చేరినందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్తారా’ అని ఎద్దేవా చేశారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : ఇంకా రెండ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది... తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే
రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments