ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన అచ్చెన్నాయుడు ఇలా కనిపించారు (వీడియో)

Published : Aug 31, 2020, 05:11 PM ISTUpdated : Aug 31, 2020, 05:12 PM IST
ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన అచ్చెన్నాయుడు ఇలా కనిపించారు (వీడియో)

సారాంశం

ఈఎస్ఐ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు సోమవారం మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

గుంటూరు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. కరోనా వైరస్ నుంచి ఆయన కోలుకున్నారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి బయలుదేరారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఆయనకు బెయిల్ మంజురైన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత అచ్చెన్నాయుడు ఇలా కనిపించారు. వీడియో చూడండి.

"

PREV
click me!

Recommended Stories

తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
ఆ ఇంజ‌క్ష‌న్ల వాడ‌కంపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. 100 మెడికల్ షాపుల్లో తనిఖీలు