బిగ్ బ్రేకింగ్...ఏసిబికి చిక్కిన ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 02, 2020, 01:30 PM ISTUpdated : Sep 02, 2020, 01:35 PM IST
బిగ్ బ్రేకింగ్...ఏసిబికి చిక్కిన ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వో (వీడియో)

సారాంశం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ లు ఏసిబి చేతికి చిక్కారు. 

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ లు ఏసిబి చేతికి చిక్కారు. ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఏసిబి ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ క్రమంలోనే తహసిల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో రెండు లక్షల రూపాయలు, డిప్యూటీ తహసిల్దార్ కారులో లక్ష రూపాయలను గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనపరుచుకున్నారు. 

ఇక ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, లంచాలు తీసుకుంటున్న వారి వివరాలను ఏసిబి అధికారులు సేకరిస్తున్నారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు