ఏసీబీ అధికారిణికి కూడ తప్పని వరకట్న వేధింపులు

Published : May 05, 2019, 04:14 PM IST
ఏసీబీ అధికారిణికి కూడ తప్పని వరకట్న వేధింపులు

సారాంశం

ఏసీబీ అధికారిణి పి.ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో  పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు

విజయవాడ: ఏసీబీ అధికారిణి పి.ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో  పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఏసీబీ అధికారిణి పి. ప్రభావతి అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.  ప్రభావతి గత ఏడాది నవంబర్‌లో శంకరశెట్టి కిరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొంది. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు.  ఆ తర్వాత రూ.20 లక్షలు కట్నం కావాలని  వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నాడు. 

ఈ వేధింపులు  ఎక్కువ కావడంతో  బాధితురాలు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని  విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu