చిన్నపిల్లలు నవ్వుతున్నారు Jagan ఐదేళ్లు CMగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తు రాలేదా?| Asianet News Telugu

చిన్నపిల్లలు నవ్వుతున్నారు Jagan ఐదేళ్లు CMగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తు రాలేదా?| Asianet News Telugu

Published : Apr 02, 2026, 04:23 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ చేసిన “మావిగన్” వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుర్తు రాని విషయాలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయని ప్రత్యర్థులు, విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. “చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు జగన్” అంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.

28:30జగన్ మావిగన్ కామెంట్స్‌పై యార్లగడ్డ సెటైర్లు | Yarlagadda Venkata Rao | Asianet News Telugu
07:09AP Food Commission Serious: ఇలా చేస్తే ఇంటికి పోతావ్ | Anakapally | Asianet News Telugu
09:08జై శ్రీరామ్ నామ స్మరణతో దద్దరిల్లిన ఒంటిమిట్ట | Ontimitta Kodanda Rama Kalyanam | Asianet Telugu
17:25ఏపీ రాజధాని మావిగన్ జగన్ ఇలా ఎందుకన్నారు? | YS Jagan Pressmeet | Asianet News Telugu
09:29పింఛన్ ఇవ్వడానికి వెళ్లిన సీఎం.. దీనస్థితి చూసి ఎమోషనల్ | Asianet News Telugu
41:10అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం | Sri Sita Rama Kalyanam at Ontimitta | Andhra Pradesh
07:28జగన్ సృష్టించిన గందరగోళానికి నేటితో తెర | Somireddy ChandramohanReddy on Amaravati | Asianet Telugu
10:34ఒంటిమిట్ట కోదండ రామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు | Ontimitta Kodanda Rama Kalyanam
16:19ఇకపై జగన్ మూడు ముక్కలాట ఆడలేడు: CM Ramesh Speech On Amaravati | Asianet News Telugu