తిరుపతి : మద్యం మత్తులో జనంపైకి కారు.. బైకులు ధ్వంసం, 8 మందికి గాయాలు

Siva Kodati |  
Published : Aug 30, 2023, 06:15 PM IST
తిరుపతి : మద్యం మత్తులో జనంపైకి కారు.. బైకులు ధ్వంసం, 8 మందికి గాయాలు

సారాంశం

తిరుపతి జిల్లా గూడూరులో కొంతమంది యువకులు కారును జనాల మీదకు నడిపారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు ధ్వంసం కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 

తిరుపతి జిల్లా గూడూరులో కారు బీభత్సం సృష్టించింది. కొంతమంది యువకులు కారును జనాల మీదకు నడిపారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు ధ్వంసం కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. కారులో వున్న వారు మద్యం మత్తులో వున్నట్లుగా స్థానికులు గుర్తించారు. వెంటనే వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు
శ్రీవారి రూ. 300 టికెట్లు ఎందుకు దొర‌క‌డం లేదు, ఆన్‌లైన్ బుకింగ్‌లో స‌మ‌స్య ఏంటి.?