అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Feb 06, 2022, 07:58 PM IST
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

సారాంశం

అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ  ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. 

అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం (uravakonda) బుదగవిలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ  ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని బళ్లారిలో (bellary) పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. మృతులంతా కుటుంబ సభ్యులు, బంధువులుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu