తూర్పుగోదావరిలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి

Siva Kodati |  
Published : Feb 02, 2022, 02:06 PM ISTUpdated : Feb 02, 2022, 02:09 PM IST
తూర్పుగోదావరిలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి

సారాంశం

తూర్పుగోదావరి (east godavari district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు (illicit kallu) తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తూర్పుగోదావరి (east godavari district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగ కల్లు (illicit kallu) తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు  ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్ సేకరించారు. ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu