విశాఖలో విషాదం.. ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతు, ఒకరి మృతదేహం వెలికితీత

Siva Kodati |  
Published : Jan 02, 2022, 03:55 PM ISTUpdated : Jan 02, 2022, 03:56 PM IST
విశాఖలో విషాదం.. ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతు, ఒకరి మృతదేహం వెలికితీత

సారాంశం

విశాఖ (visakhapatnam) ఆర్కే బీచ్‌లో (rk beach) విషాదం చోటు చేసుకుంది. ఆదివారం విహారయాత్రకు వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో సునీతా త్రిపాఠి అనే యువతి మరణించింది. మరో ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

విశాఖ (visakhapatnam) ఆర్కే బీచ్‌లో (rk beach) విషాదం చోటు చేసుకుంది. ఆదివారం విహారయాత్రకు వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో సునీతా త్రిపాఠి అనే యువతి మరణించింది. మరో ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒడిశా నుంచి వీరంతా విశాఖకు పిక్నిక్ నిమిత్తం వచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu