అనంతపురంలోని ఓ స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురి మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.