మచిలీపట్నంలో దారుణం.. బాలిక కిడ్నాప్, అత్యాచారం

Siva Kodati |  
Published : Aug 14, 2022, 05:21 PM IST
మచిలీపట్నంలో దారుణం.. బాలిక కిడ్నాప్, అత్యాచారం

సారాంశం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఓ 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వారు.. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఓ 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వారు.. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే బాలిక తన అన్నకు చెప్పడంతో.. అతను కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం