తృటిలో తప్పిన ప్రమాదం: బస్సు, లారీ ఢీ, దగ్థమైన బస్సు: 15 మందికి గాయాలు

Published : Jan 05, 2020, 08:36 AM IST
తృటిలో తప్పిన ప్రమాదం: బస్సు, లారీ ఢీ, దగ్థమైన బస్సు: 15 మందికి గాయాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నాడు ఉదయం లారీ, బస్సును  ఢీకొన్న ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.  ఈ ఘటనలో టూరిస్టు బస్సు పూర్తిగా దగ్ధమైంది. 

శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వరిశాం జంక్షన్ వద్ద అమోనియం లారీని టూరిస్ట్ బస్సు ఢీకొంది.దీంతో టూరిస్టు బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయణీకులు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu