మండీ బిర్యానీ తిని 13 మందికి అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం..

Published : Oct 10, 2023, 08:09 AM IST
మండీ బిర్యానీ తిని 13 మందికి అస్వస్థత, ముగ్గురి పరిస్థితి విషమం..

సారాంశం

మండీ బిర్యానీ తిన్న 13మంది అస్వస్థతకు గురైన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. 

విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మండీ బిర్యానీ తిన్న మంది అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం వెలుగు చూడడంతో మండీ క్రూడ్స్  యజమానిపై కేసు నమోదుచేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?