ములుగులోలో ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి దారుణ హత్య

By telugu team  |  First Published Mar 2, 2020, 9:57 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డిని, అతని మిత్రుడు దేవేందర్ రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఓ బేకరీ ముందు వారిద్దరిని దుండగులు నరికి చంపారు.


వరంగల్: ఫొటో జర్నలిస్టు, వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఓ బేకరీ ముందు దారుణ హత్యకు గురయ్యారు. 

అతనితో పాటు దేవేందర్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా దుండగులు నరికారు. స్నేహితులకు రావాల్సిన డబ్బుల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చిన కొద్టిసేపటికే సునీల్ రెడ్డి హత్యకు గురయ్యాడు. దేవేందర్ రెడ్డి కూడా మరణించాడు.

Latest Videos

వివరాలు అందాల్సి ఉంది.

click me!