ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 28, 2020, 11:29 AM IST
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం (వీడియో)

సారాంశం

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. 

విజయవాడ: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో ఆ నదిపై వున్న ప్రాజెక్టులు నిండుకుండలా  మారాయి. మరీముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడ ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 6.66 క్యూసెక్కులుగా వుండగా అవుట్ ఫ్లో  6.61 క్యూసెక్కులుగా వుంది. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌