Sanju Samson Creates History: సంజూ శాంసన్ విధ్వంసం..వరుసగా మూడో హాఫ్ సెంచరీ | Asianet News Telugu

Published : Mar 09, 2026, 12:34 AM IST

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

03:19RCB Champions 2026: RCB విక్టరీ కాంతుల్లో స్టేడియం ఫ్యాన్స్ సంబరాలు| Asianet News Telugu
04:55చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Creates IPL History | Asianet News Telugu
03:48RCB హిస్టరీ వరుసగా 2వ సారి ఐపీఎల్ టైటిల్ | RCB Makes History in IPL 2026 | Asianet News Telugu
03:39RCB Vs GT: గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడానికి 5 రీజన్స్ ఇవే! | Asianet News Telugu
02:53Virat Kohli Creates History in IPL 2026 ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త
04:30IPL 2026 Final: RCB vs GT ఫైనల్‌ను మార్చేసే 6 డేంజరస్ ప్లేయర్స్ | Asianet News Telugu
03:24IPL 2026 Prize Money: ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎన్ని కొట్లో తెలిస్తే షాకే | Asianet News Telugu
12:37Sachin Tendulkar Birthday: అభిమానుల మధ్య ఘనంగా సచిన్ పుట్టినరోజు వేడుకలు | Asianet News Telugu
01:35Virat Kohli: కోట్లు సంపాదించి ఇదేం పని.. రెస్టారెంట్ అద్దె ఎగ్గొట్టిన కోహ్లీ | Asianet News Telugu
03:14SRH VS RR2026: రూ. 500లకే ఐపీఎల్ మ్యాచ్ టికెట్ | Good News For Students | Asianet News Telugu