Sanju Samson 97: Kohli రికార్డు బ్రేక్ చేసిన సంజూ | IND vs WI T20 World Cup 2026 | Asianet Telugu

Sanju Samson 97: Kohli రికార్డు బ్రేక్ చేసిన సంజూ | IND vs WI T20 World Cup 2026 | Asianet Telugu

Published : Mar 02, 2026, 01:15 AM IST

T20 World Cup 2026 Super 8లో IND vs WI మ్యాచ్‌లో Sanju Samson 97* sensational innings తో Team India ను Semi Final కు చేర్చాడు. Eden Gardens, Kolkata వేదికగా జరిగిన ఈ virtual quarter final లో 196 runs భారీ టార్గెట్ ను ఛేజ్ చేస్తూ సంజూ ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించాడు. 50 బంతుల్లో 12 fours, 4 sixes తో unbeaten 97 runs సాధించి T20 World Cup chasing లో India తరఫున highest individual score నమోదు చేశాడు. ఈ క్రమంలో Virat Kohli పేరిట ఉన్న 82 runs record ను break చేశాడు.

03:19RCB Champions 2026: RCB విక్టరీ కాంతుల్లో స్టేడియం ఫ్యాన్స్ సంబరాలు| Asianet News Telugu
04:55చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Creates IPL History | Asianet News Telugu
03:48RCB హిస్టరీ వరుసగా 2వ సారి ఐపీఎల్ టైటిల్ | RCB Makes History in IPL 2026 | Asianet News Telugu
03:39RCB Vs GT: గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడానికి 5 రీజన్స్ ఇవే! | Asianet News Telugu
02:53Virat Kohli Creates History in IPL 2026 ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త
04:30IPL 2026 Final: RCB vs GT ఫైనల్‌ను మార్చేసే 6 డేంజరస్ ప్లేయర్స్ | Asianet News Telugu
03:24IPL 2026 Prize Money: ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎన్ని కొట్లో తెలిస్తే షాకే | Asianet News Telugu
12:37Sachin Tendulkar Birthday: అభిమానుల మధ్య ఘనంగా సచిన్ పుట్టినరోజు వేడుకలు | Asianet News Telugu
01:35Virat Kohli: కోట్లు సంపాదించి ఇదేం పని.. రెస్టారెంట్ అద్దె ఎగ్గొట్టిన కోహ్లీ | Asianet News Telugu
03:14SRH VS RR2026: రూ. 500లకే ఐపీఎల్ మ్యాచ్ టికెట్ | Good News For Students | Asianet News Telugu