Ishan Kishan Plays Cricket With Kids: సొంతూరుకి చేరుకున్నఇషాన్ కి షన్ కి ఘన స్వాగతం | Asianet Telugu

Published : Mar 10, 2026, 06:40 PM IST

టీమ్ ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ తన స్వస్థలం పట్నాలోని ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపాడు.