
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు అస్సలు ఊహించని ఒక షాకింగ్ న్యూస్! ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఓపెనర్.. మన 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ వన్డే కెరీర్ క్లైమాక్స్‌కు వచ్చేసిందా? జూలై 19న ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేనే రోహిత్ కెరీర్‌లో చివరి మ్యాచ్ కాబోతోందా?