India Cricketer Sanju Samson నెట్ వర్త్ ఎంతో తెలుసా? | Full Lifestyle Details | Asianet News Telugu

India Cricketer Sanju Samson నెట్ వర్త్ ఎంతో తెలుసా? | Full Lifestyle Details | Asianet News Telugu

Published : Mar 02, 2026, 11:20 PM IST

సంజూ శాంసన్ కెరీర్‌లో అసలు టర్నింగ్ పాయింట్ Indian Premier League. 2013లో కేవలం రూ.10 లక్షలతో మొదలైన అతని ఐపీఎల్ ప్రయాణం, తరువాత భారీ ఒప్పందాల దాకా చేరింది. Rajasthan Royals కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని విలువ మరింత పెరిగింది. నాయకత్వం, నిరంతర ప్రదర్శనలతో అతను లీగ్‌లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకడిగా మారాడు. ఈ సీజన్‌లో సంజూ Chennai Super Kings తరఫున ఆడనున్నాడనే వార్తలు సంచలనం సృష్టించాయి. అతనికి రూ.18 కోట్ల వరకు ఆఫర్ లభించిందని ప్రచారం. ఇది అతన్ని ఐపీఎల్‌లో అత్యధిక పారితోషికం పొందే ఆటగాళ్ల జాబితాలో నిలబెట్టింది.

03:19RCB Champions 2026: RCB విక్టరీ కాంతుల్లో స్టేడియం ఫ్యాన్స్ సంబరాలు| Asianet News Telugu
04:55చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Creates IPL History | Asianet News Telugu
03:48RCB హిస్టరీ వరుసగా 2వ సారి ఐపీఎల్ టైటిల్ | RCB Makes History in IPL 2026 | Asianet News Telugu
03:39RCB Vs GT: గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడానికి 5 రీజన్స్ ఇవే! | Asianet News Telugu
02:53Virat Kohli Creates History in IPL 2026 ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త
04:30IPL 2026 Final: RCB vs GT ఫైనల్‌ను మార్చేసే 6 డేంజరస్ ప్లేయర్స్ | Asianet News Telugu
03:24IPL 2026 Prize Money: ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎన్ని కొట్లో తెలిస్తే షాకే | Asianet News Telugu
12:37Sachin Tendulkar Birthday: అభిమానుల మధ్య ఘనంగా సచిన్ పుట్టినరోజు వేడుకలు | Asianet News Telugu
01:35Virat Kohli: కోట్లు సంపాదించి ఇదేం పని.. రెస్టారెంట్ అద్దె ఎగ్గొట్టిన కోహ్లీ | Asianet News Telugu
03:14SRH VS RR2026: రూ. 500లకే ఐపీఎల్ మ్యాచ్ టికెట్ | Good News For Students | Asianet News Telugu